Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైక్వాండో విజేతలకు బహుమతులు

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 7:59 PM మహబూబ్‌నగర్General
టైక్వాండో విజేతలకు బహుమతులు - Udayam
కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 4వ టైక్వాండో లిటిల్ ఛాంపియన్స్–2026 నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మధుసూదన చారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేసి అభినందించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...