Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:12 AM జాతీయంక్రీడలు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ - Udayam
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెల్లింగ్టన్‌లో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లను 47 ఓవర్లకు కుదించారు. భారత్ తుది జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ.

Comments

G
Loading comments...