Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

275 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 4:39 PM జాతీయంక్రీడలు
275 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌ - Udayam
భారత్‌ ‘ఎ’తో రెండో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ 67, జోష్‌ ఫిలిప్‌ 58 పరుగులతో రాణించగా, మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో అర్షద్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా, యశ్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు తీశాడు. టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి వన్డేలో భారత్‌ ‘ఎ’ 125 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Comments

G
Loading comments...