Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 5:01 PM జాతీయంక్రీడలు
స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు - Udayam
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆసీస్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్‌ వా (10,927)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్‌ 125 టెస్టుల్లో 10,900కు పైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌ 13,378 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, అలెన్‌ బోర్డర్‌ 11,174 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

Comments

G
Loading comments...