వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజంతా బైక్‌పై తిరుగుతూ కస్టమర్లను కలవడం, టార్గెట్లను పూర్తి చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.మరోవైపు రోడ్డు ప్రమాదాల ముప్పు,టార్గెట్ల ఒత్తిడి వారిని వేధిస్తున్నాయి.
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బంది కష్టాలను సంస్థలు గుర్తించి తగిన విశ్రాంతి, భద్రత, ఆరోగ్య పరిరక్షణ చర్యలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

