వార్తలకు తిరిగి వెళ్లండి

టాక్సిక్’ పరాజయంపై హీరో యశ్ పరిణతితో స్పందించినట్లు డబ్బింగ్ ఆర్టిస్ట్ జైదేవ్ మోహన్ తెలిపారు. సినిమా విడుదల తర్వాత యశ్ తనకు ఫోన్ చేసి, ఓటమిపై బాధపడొద్దని, తదుపరి పనిపై దృష్టి పెట్టాలని చెప్పారన్నారు.
ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేదని యశ్ అంగీకరించినట్లు జైదేవ్ వెల్లడించారు. ప్రేక్షకుల నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని యశ్ భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

