వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’ ఇంగ్లిష్ వెర్షన్‌కు థియేటర్లలో స్పందన కరువైంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, తొలి రోజు సుమారు రూ.1 లక్ష వసూళ్లు రాగా, తాజాగా రూ.16 వేలకే పరిమితమైంది. ఇప్పటివరకు రూ.2-3 లక్షలు కూడా దాటలేదని సమాచారం.
ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్లకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని కథనం పేర్కొంది. ఆలస్యంగా ఇంగ్లిష్ వెర్షన్ విడుదల చేయడం నిర్మాతల నిర్ణయంపై విమర్శలకు దారితీసింది.
Comments
Loading comments...

