వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని నెబ్రాస్కాలో తెలుగు సమితి ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించబడింది.
వూజీన్ టి.మహోనీ స్టేట్ పార్క్లో జరిగిన ఈ వేడుకకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయి.
Comments
Loading comments...

