Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్‌ సమస్యలకు ట్రాయ్‌ చెక్‌

Follow Udayam on Google
రేఖ దేవి Aug 03, 2026 9:49 PM జాతీయంబిజినెస్
కాల్‌ సమస్యలకు ట్రాయ్‌ చెక్‌ - Udayam
కాల్‌ డ్రాప్‌లు, వాయిస్‌ సమస్యలను పరిష్కరించేందుకు ట్రాయ్‌ ‘మై కాల్‌’ యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది. ఇకపై వినియోగదారులు కాల్‌ పూర్తయిన వెంటనే ఒకటి నుంచి ఐదు స్టార్‌ల వరకు రేటింగ్‌ ఇచ్చి తమ అనుభవాన్ని తెలియజేయవచ్చు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా టెలికాం సంస్థలు నెట్‌వర్క్‌ నాణ్యతను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్‌ తెలిపింది.

Comments

G
Loading comments...