వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది. బాకీ చెల్లింపునకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జెట్టి వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు.
గతంలోనూ బ్యాంకు రుణాలు, ఆస్తుల వేలానికి సంబంధించిన కేసులతో బండ్ల గణేశ్ వార్తల్లో నిలిచారు.
Comments
Loading comments...

