Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరించిపోతున్న నాటకరంగంపై ‘రంగస్థలం’

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 3:18 PM జాతీయంవినోదం
అంతరించిపోతున్న నాటకరంగంపై ‘రంగస్థలం’ - Udayam
1980ల గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’ నవంబర్ 22న ఈటీవీ విన్‌లో విడుదల కానుంది. విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించగా, ఉదయ్ సద్దాల నిర్మించారు. నాటకరంగంపై ప్రేమ ఉన్న సుందరం అనే కళాకారుడి జీవితమే ఈ సినిమా కథాంశం. సినిమాల ప్రభావంతో కనుమరుగవుతున్న నాటక సంప్రదాయాన్ని కాపాడేందుకు సుందరం చేసిన పోరాటమే ఈ చిత్ర కథ.

Comments

G
Loading comments...