వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ హార్ముజ్ జలసంధిని ‘ట్రంప్ జలసంధి’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మ్యాప్‌ను విడుదల చేసినట్లు సమాచారం.
ఇరాన్ ప్రతిపాదించిన 7 రోజుల శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. జలసంధిపై అమెరికా సైన్యానికి పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ పోస్టులను వెల్లడించే ‘X’ పేజ్ పేర్కొంది.
Comments
Loading comments...

