వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో పర్యటిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ వెనుక వెళ్లేందుకు ప్రయత్నించిన అమెరికా జర్నలిస్టులను చైనా అధికారులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ పేరుతో నిలువరించడంతో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి.
కొందరు జర్నలిస్టులను గదిలో బంధించినట్లు సమాచారం రాగా, దీనిపై వైట్‌హౌస్ లేదా చైనా అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...

