వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఇరాన్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి కీలక పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆయన అధ్యక్ష హోదాలో చైనా వెళ్తున్నారు.
గురువారం అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. వీరిద్దరూ ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Comments
Loading comments...

