వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ ఒప్పందం జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ సరికొత్త దాడులతో అగ్రరాజ్యానికి షాకిచ్చింది. దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ మిలిటరీ బాంబుల వర్షం కురిపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఆకస్మిక దాడుల్లో 16 మంది మరణించగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ తాజా పరిణామాలు అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని పూర్తిగా నీరుగార్చేలా మారాయి.
Comments
Loading comments...

