వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల ద్వారా ట్రంప్ గతేడాది దాదాపు రూ.11వేల కోట్ల లాభం పొందినట్లు గవర్నమెంట్ ఎథిక్స్ కార్యాలయం వెల్లడించింది. ఆయన స్టార్టప్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ద్వారా భారీ ఆదాయం సమకూరింది.
ఈ క్రిప్టో లాభాల వల్లే 2024-2026 మధ్య ఆయన సంపద మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ మొత్తం ఆస్తుల విలువ రూ.54,000 కోట్లకు పైగా ఉందని నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...

