Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ డీల్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Deepika Jun 15, 2026 11:49 AM జాతీయంGeneral
ఇరాన్ డీల్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు - Udayam
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యవహారశైలిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందానికి ముందు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో డీల్ కుప్పకూలే ప్రమాదం తలెత్తిందని, తృటిలో ముప్పు తప్పిందని ఆయన పేర్కొన్నారు. అణ్వాయుధాల విషయంలో ఇరాన్‌తో కుదిరిన ఈ ఒప్పందం యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 19న అధికారిక సంతకాలు జరుగుతాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...