Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌కు భారీ ఊరట.. 10% సుంకాలకు గ్రీన్‌సిగ్నల్

Follow Udayam on Google
Kiran Jun 12, 2026 9:30 AM జాతీయంGeneral
ట్రంప్‌కు భారీ ఊరట.. 10% సుంకాలకు గ్రీన్‌సిగ్నల్ - Udayam
ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% గ్లోబల్ సుంకాలను వాషింగ్టన్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ.. సుంకాల వసూలును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ కీలక తీర్పుతో ట్రంప్ యంత్రాంగానికి భారీ ఊరట లభించింది. అయితే, దీనిపై వ్యాపార సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...