వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు
అమరేష్ గౌడ్ Jun 23, 2026 5:47 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం దుర్మార్గమని పేర్కొంటూ సోమవారం నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ బాటలో నిర్ణయాలు తీసుకుంటోందని నాయకులు విమర్శించారు. ఈ నిరసనలో వివిధ వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
Comments
Loading comments...