Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ బొమ్మతో యూఎస్ పాస్‌పోర్ట్

ధనుష్ రెడ్డి Jun 27, 2026 11:09 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ట్రంప్ బొమ్మతో యూఎస్ పాస్‌పోర్ట్ - Udayam Digital
అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తన చిత్రంతో కూడిన సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ యూఎస్ పాస్‌పోర్ట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ వేసవి నుంచే ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకునే పౌరులకు ఈ వెర్షన్ లభించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...