Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నేను బాస్’ వ్యాఖ్యలపై ట్రంప్ వివరణ

Follow Udayam on Google
Sagarika Jun 20, 2026 11:26 AM జాతీయంGeneral
‘నేను బాస్’ వ్యాఖ్యలపై ట్రంప్ వివరణ - Udayam
జీ-7 సదస్సులో తాను అన్న ‘నేను బాస్’ అనే మాట కేవలం జోక్‌గా అన్నదేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా ఇంతలా వైరల్ కావడంపై తాను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతోనే అలా సరదాగా అన్నానని, ఏ దేశంపై పెత్తనం చెలాయించే ఉద్దేశం తనకు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ నేతలందరూ తనకు తెలిసినవారేనని ట్రంప్ మీడియాకు వివరించారు.

Comments

G
Loading comments...