Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌పై డాక్యుమెంటరీ

Follow Udayam on Google
Sai Sep 03, 2026 11:03 AM జాతీయంవినోదం
ట్రంప్‌పై డాక్యుమెంటరీ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టర్కీ పర్యటనలో భద్రతా కారణాలతో చేపట్టిన విమాన మార్పు ఘటనపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీని ప్రకటించింది. ‘ఇన్‌స్టాడాక్స్‌: ది డీకాయ్‌ ప్లేన్‌’ సెప్టెంబర్‌ 4న విడుదల కానుంది. జర్నలిస్టులు, మాజీ సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది, ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ సిబ్బంది ఇంటర్వ్యూలతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ఘటన వెనుక జరిగిన భద్రతా చర్యలను ఇందులో చూపించనున్నారు.

Comments

G
Loading comments...