వార్తలకు తిరిగి వెళ్లండి
జనరిక్ ఔషధాలపై ట్రంప్ నిర్ణయం

అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై ఆగస్టు 1 నుంచి సున్నా శాతం సుంకం వర్తిస్తుందని డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశీయంగా ఔషధాల ఉత్పత్తిని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.
ఈ సుంకాల మినహాయింపు ఆగస్టు 2028 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత మొదటి ఏడాది 100 శాతం, తర్వాతి సంవత్సరం 200 శాతం సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...