Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలసలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Vikas Jun 16, 2026 12:39 PM జాతీయంGeneral
వలసలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు - Udayam
పేద దేశాల నుండి పెద్దఎత్తున వలసలు రావడం వల్ల అమెరికా కూడా పేదరికంలోకి వెళ్తుందని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. భవిష్యత్తును కాపాడుకోవాలంటే వలసలను అరికట్టి, దేశాన్ని మళ్లీ గొప్పగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. హెచ్‌-1బీ వీసా నిబంధనలను ఫెడరల్ కోర్టులు అడ్డుకోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు న్యాయస్థానాల మద్దతు లభిస్తుందని వైట్‌హౌస్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...