Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ దాడి చేస్తే సర్వనాశనమే: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 7:34 AM జాతీయంGeneral
ఇరాన్ దాడి చేస్తే సర్వనాశనమే: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు - Udayam
ఒకవేళ ఇరాన్ తనను చంపేస్తే ఆ దేశంపై మునుపెన్నడూ లేని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం ప్రకారం.. ఇరాన్‌తో చర్చలకు అంగీకరించినా కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ఆయన స్పష్టం చేశారు. అయితే, వచ్చేవారం స్విట్జర్లాండ్‌లో అమెరికాతో తదుపరి విడత చర్చలు జరుగుతాయన్న వార్తలను టెహ్రాన్ (ఇరాన్) తోసిపుచ్చింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

Comments

G
Loading comments...