Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.

శరణ్య శర్మ Jul 14, 2026 10:12 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. - Udayam Digital
హోర్ముజ్ జలసంధిని తామే తమ ఆధీనంలో ఉంచుకుని నడుపుతామని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతానికి తాము రక్షకుడిగా (గార్డియన్ ఏంజెల్) వ్యవహరిస్తామని, అందుకుగానూ తగిన పరిహారం వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా ఎలాంటి లాభం లేకుండా ఉచితంగా ఆ జలసంధిని కాపాడామని, కానీ ఇకపై అక్కడ రక్షణ కల్పించినందుకు 20 శాతం టోల్ ఫీజు వసూలు చేసి ఆదాయం అర్జిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...