Back to feed
వైట్‌హౌస్‌లో ట్రంప్ బర్త్‌డే వేడుకలు
Priya Jun 13, 2026 11:37 AM అల్ ఇండియా 17 views2 days ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ ‘కేజ్ ఫైట్’ నిర్వహిస్తున్నారు. రూ. 500 కోట్ల వ్యయంతో జరగనున్న ఈ ‘యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250’ ఈవెంట్ కోసం వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో భారీ వేదికను సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తినా, నిర్వహణ ఖర్చును యూఎఫ్‌సీ సంస్థే భరిస్తోందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ అరుదైన క్రీడా వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అతిథులతో పాటు బయట పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...


