Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెన కింద ఇరుక్కున్న భారీ ట్రక్కు

Follow Udayam on Google
వంతెన కింద ఇరుక్కున్న భారీ ట్రక్కు - Udayam
అనంతపురం కళ్యాణదుర్గం జాతీయ రహదారి కూడలి వంతెన కింద భారీ ట్రక్కు ఇరుక్కుపోయింది. ట్రక్కు వెనకభాగం వంతెన పైభాగానికి తగలడంతో 2 గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నడిమివంక నుంచి పాపంపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు అవస్థలు పడ్డారు. చివరకు టైర్లలో గాలి తీసి ట్రక్కును ముందుకు పంపారు.

Comments

G
Loading comments...