Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేట్లు మూసేది లేదు: భట్టి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 13, 2026 3:56 PM హైదరాబాద్General
గేట్లు మూసేది లేదు: భట్టి - Udayam
దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలతో కలిసి గోదావరి జలాల వినియోగంపై మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నింపడం ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. గేట్లకు సంపూర్ణంగా మరమ్మతులు పూర్తయ్యే వరకు వాటిని మూసివేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా భట్టి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...