వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన తర్వాత పరారైన నిందితుడి మృతదేహం లభించడంతో కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...

