Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలారం బడిలో నోట్‌బుక్స్ పంపిణీ

శ్రుతి రెడ్డి Jul 13, 2026 3:58 PM నిజామాబాద్ 6 viewsabout 2 hours ago
మైలారం బడిలో నోట్‌బుక్స్ పంపిణీ - Udayam Digital
ధర్పల్లి మండలం మైలారం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు న్యావనంది గంగాధర్, స్థానిక నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...