Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రూకాలర్‌కు ట్రాయ్ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 20, 2026 12:05 PM జాతీయంబిజినెస్
ట్రూకాలర్‌కు ట్రాయ్ కీలక ఆదేశాలు - Udayam
ప్రభుత్వ, మార్కెటింగ్ '1600', '140' సిరీస్ నంబర్లను 'ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్' అని చూపడంపై ట్రూకాలర్‌కు ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ట్యాగ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలిపింది. థర్డ్ పార్టీ యాప్‌లు ఈ కాల్స్‌ను బ్లాక్ చేయకూడదని స్పష్టం చేసింది. వీటిని ఆపడానికి వినియోగదారులే డిఎన్‌డి (DND) యాప్‌లో ఫిర్యాదు చేసేలా చూడాలని ట్రాయ్ సూచించింది.

Comments

G
Loading comments...