Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాలీ వాహనం బోల్తా

Follow Udayam on Google
హరిక శర్మ Jul 09, 2026 11:00 AM వరంగల్General
ట్రాలీ వాహనం బోల్తా - Udayam
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ట్రాలీ వాహనం టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన చీమల అంజయ్య(50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...