Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి: ప్రశాంతంగా సాగుతున్న చేనేత ఎన్నికలు

రవళి దేవి Jul 10, 2026 8:35 AM జోగులాంబ గద్వాల్ 7 viewsabout 1 hour ago
రాజోలి: ప్రశాంతంగా సాగుతున్న చేనేత ఎన్నికలు - Udayam Digital
రాజోలిలో చేనేత సహకార ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా మొదలైంది. ఎన్నికల అధికారి మనేశ్వరి పర్యవేక్షణలో రెండు బూత్‌లను ఏర్పాటు చేయగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 500 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో, ఉదయం 10 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...