Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 10, 2026 2:08 PM మెదక్General
నర్సాపూర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన - Udayam
మెదక్ జిల్లా నర్సాపూర్ 10వ వార్డులో నగరాభివృద్ధి నిధులతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆమె ఏఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ ఛైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ కండెల రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...