Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరకటూరులో హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 2:01 PM కృష్ణా జిల్లాGeneral
తరకటూరులో హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌ - Udayam
కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ శుక్రవారం గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించి వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన కలెక్టర్‌, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...