వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నాచేడ్ నుంచి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 50కిపైగా ట్రాక్టర్లతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వెన్నాచేడ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జానంపల్లి, సల్కర్‌పేట్, మన్సూర్‌పల్లి మీదుగా పగిడ్యాల్ వరకు సాగింది.
ట్రాక్టర్ యూనియన్ సభ్యులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ల గోవర్ధన్, గడ్డమిది మల్కయ్య, గడ్డమిది రాఘవేందర్, కర్నె హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

