వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ భవనం త్రివర్ణ పతాక వెలుగుల్లో దగదగా మెరిసిపోతోంది. జాతీయ జెండా రంగులను ప్రతిబింబించేలా వేసిన విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
బ్రిటీష్ కాలం నాటి ఈ చారిత్రక కట్టడం జాతీయ వర్ణాల్లో మెరిసిపోతుండటంతో, ఆ అందాలను చూసి ప్రజలు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు.
Comments
Loading comments...

