Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురవరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:19 PM సూర్యాపేటGeneral
త్రిపురవరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు - Udayam
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలోని శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం, కళ్యాణ మండపం వద్ద ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పురోహితులు మహంకాళి విష్ణుతేజ శర్మ తెలిపారు. ఉత్సవాల్లో బతుకమ్మ ఆటపాటలు, వేదమంత్రోచ్ఛారణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21న అమ్మవారి శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...