వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ గోపురంలోని శిల్పాలు భారతదేశ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఒకే తలను పంచుకుంటూ రెండు వేర్వేరు జంతువులుగా కనిపించే శిల్పం.. ఎడమ వైపు నుంచి చూస్తే ఎద్దుగా, కుడి వైపు నుంచి చూస్తే ఏనుగుగా కనిపిస్తుంది.
ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆప్టికల్ ఎలివేషన్ శిల్పాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇలాంటివి తమిళనాడులోని ఐరావతేశ్వర ఆలయంతో పాటు హంపిలోనూ కనిపిస్తాయి.
Comments
Loading comments...

