వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో త్రీఫేస్ విద్యుత్ సరఫరా వేళలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఓవర్‌లోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
చిట్యాల, బాల్నేపల్లి గ్రామాలకు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, బంగారికుంట తండాలకు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయనున్నారు.
Comments
Loading comments...

