Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలో ఘనంగా తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 4:51 PM హన్మకొండ General
హనుమకొండలో ఘనంగా తిరంగా ర్యాలీ - Udayam
హనుమకొండలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు జాతీయ జెండాలతో ర్యాలీ కొనసాగింది. వాకర్స్‌, యోగా సభ్యులు, సీనియర్‌ సిటిజన్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...