వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రాజంపేటలో పట్టణ, రూరల్ మండల నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాత, కొత్త బస్టాండ్ సమీపంలోని విగ్రహాల వద్ద కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
Comments
Loading comments...

