Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగినపల్లి శ్రీనివాసరావు మృతికి ఎర్రబెల్లి నివాళులు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 13, 2026 11:20 AM హైదరాబాద్General
జోగినపల్లి శ్రీనివాసరావు మృతికి ఎర్రబెల్లి నివాళులు - Udayam
మాజీ సీఎం కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాళులర్పించారు. ఆసుపత్రికి చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...