Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దర్‌కు నివాళులు అర్పించిన సాకే హరి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 07, 2026 12:49 PM అనంతపురంGeneral
గద్దర్‌కు నివాళులు అర్పించిన సాకే హరి - Udayam
ప్రజా కళాకారుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా అనంతపురంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి నివాళులు అర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గద్దర్ తన ఆట, పాట, మాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన గొప్ప విప్లవకారుడని కొనియాడారు.

Comments

G
Loading comments...