Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావుకు ఘన నివాళి

Follow Udayam on Google
Priya Singh Jun 08, 2026 10:56 AM ఆదిలాబాద్General
రామోజీరావుకు ఘన నివాళి - Udayam
రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు ద్వితీయ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సంస్మరణ సభలో ఆయన చేసిన సేవలను, మధుర జ్ఞాపకాలను పలువురు గుర్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...