వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్‌గాంధీ దేశానికి సాంకేతిక విప్లవాన్ని అందించిన గొప్ప దార్శనికుడని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా సచివాలయం వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
సోనియాగాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ సాకారమైందని, ఆమె కుటుంబానికి రాష్ట్రం రుణపడి ఉంటుందని రేవంత్ అన్నారు. మహిళా బిల్లుపై కేంద్ర కుయుక్తులను ఆయన తప్పుపట్టారు.
Comments
Loading comments...

