Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 04, 2026 2:06 PM వికారాబాద్General
దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి - Udayam
ఐడీఓసీ కార్యాలయంలో అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అధికారులు నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...