వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న రానున్న ప్రధాని మోదీకి స్వాగతంగా 15 వేల మంది గిరిజన విద్యార్థులతో థింసా నృత్య ప్రదర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యానికి మళ్లీ ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం విద్యార్థులను ఎంపిక చేసి భోగాపురానికి తరలించి సాధన నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

