Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యం అందక గిరిజన విద్యార్థిని మృతి

కిషోర్ కుమార్ Jul 25, 2026 7:16 AM పశ్చిమగోదావరి about 1 hour ago
వైద్యం అందక గిరిజన విద్యార్థిని మృతి - Udayam Digital
బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడేనికి చెందిన గిరిజన విద్యార్థిని నందిత (12) మలేరియాతో శుక్రవారం మృతి చెందింది. కామయ్యకుంట ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఈమె, ఈ నెల 19న జ్వరంతో అస్వస్థతకు గురైంది. వివిధ ఆసుపత్రుల్లో వైద్యం అందించినా ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో కొయ్యలగూడెం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. టైఫాయిడ్, మెదడు సంబంధిత మలేరియా సోకినట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...